MoviesTollywood news in telugu

డాడీ సినిమాలో ఈ పాపా ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు

Daddy Movie Child Artist Anushka Malhotra:డాడీ సినిమాలో నటించిన ఈ పాప గుర్తు ఉందా? ఈ పాపకు ఇప్పుడు హీరోయిన్ గా మంచి అవకాశాలు వస్తున్నాయి. సినీ పరిశ్రమకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో కొంత మంది సక్సెస్ అయ్యారు. మరి కొంత మంది సక్సెస్ కాలేకపోయారు.

కొంత మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హీరోలతో హీరోయిన్ గా స్టెప్స్ వేసిన రోజులు కూడా ఉన్నాయి. శ్రీదేవి,మీనా, నిత్యా మీనన్,అవికా గౌర్ వంటి ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్స్ హీరోయిన్ గా మారినవారే.

రీసెంట్ గా డాడీ సినిమాలో నటించిన పాప ఇప్పుడు మోడలింగ్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. 2001 లో వచ్చిన డాడీ సినిమాలో తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఆ సినిమాలో అక్షయ పాత్రలో నటించి మెప్పించింది.
Anushka Malhotra
ఈ పాప పేరు అనుష్క మల్హోత్రా. ప్రస్తుతం మోడలింగ్ చేస్తున్న అనుష్క సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. కన్నడ నుంచి మంచి అఫర్ వచ్చినట్టు సమాచారం. త్వరలో శాండల్ వుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."