Movies

పుష్ప, ఆచార్య, RRR చిత్రాల పై షాకింగ్ కామెంట్స్ చేసిన మెగా డాటర్

మెగా డాటర్ కొణిదెల నీహారిక తాజాగా జరిగిన ఒక ఇంటర్వూ లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అల్లు అర్జున్ పుష్ప, మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల RRR చిత్రాలకు సంబందించిన పలు విషయాలను వెల్లడించారు. అయితే పుష్ప చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పై ఒక సంఘటన వివరించారు. ఫస్ట్ లుక్ కి సంబంధించిన ఫోటో షూట్ జరిగేటప్పుడు అక్కడికి వెళ్ళగా ఒక 5 సెకన్లు రూమ్ లో అల్లు అర్జున్ కోసం వెతికా అని అన్నారు.గుబురు గడ్డం, డార్క్ లుక్ లో ఎక్కడ ఉన్నాడు అని వెతుకున్నా అని వ్యాఖ్యానించారు. ఆ ట్రాన్స్ ఫామేశన్ చాలా అద్బుతం అని అన్నారు.అయితే పోస్టర్ లో కాలికి ఆరు వేళ్ళు ఉన్న విషయం గురించి కూడా వివరించారు.

అయితే పుష్ప చిత్రానికి సంబంధించి ఎలాంటి స్టోరీ తనకు తెలీదు అని అన్నారు.అయితే RRR గురించి ప్రస్తావిస్తూ ఆ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఎలాంటి పాత్రలు చేస్తున్నారో తెలియకపోయినా రాజమౌళి అంటే ఒక అవగాహన ఉంటుంది అని, అలానే ఆచార్య చిత్రం కూడా చిరు పాత్ర ఏమిటో తనకు తెలుసు అని వ్యాఖ్యానించారు. అయితే పుష్ప చిత్రానికి సంబంధించి మాత్రం తనకు ఎలాంటి విషయాలు తెలియదు అని అన్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."