Movies

బ్రహ్మానందం వేణుమాధవ్ మధ్య గొడవ ఏమిటో తెలుసా ?

comedian venumadav Facts :సినిమాలో హీరో హీరోయిన్ పాత్రలు ఎంత అవసరమో కమెడియన్ పాత్ర కూడా అవసరమే. సినిమాలో కామెడీ లేకపోతే సినిమా హిట్ కాదు సినిమా హిట్ అయిందంటే ఆ సినిమాలో హీరో పాత్ర ఎంత ఉంటుందో కమెడియన్ పాత్ర కూడా అంతే ఉంటుంది కామెడీ సీన్స్ తో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న కమెడియన్ చాలామంది ఉన్నారు. ఒక సినిమాకి హీరో ని ఎలా ఎంపిక చేస్తారు అలాగే కమెడియన్ గురించి కూడా అంతే ఆలోచన ఉంటుంది.

అలాంటి కమెడియన్స్ లో బ్రహ్మానందం వేణుమాధవ్ ప్రముఖ స్థానంలో ఉండేవారు. అప్పట్లో బ్రహ్మానందం వేణుమాధవ్ మధ్య గొడవలు జరిగినట్లుగా పుకార్లు వచ్చేయ్. అయితే ఈ విషయంపై వేణు మాధవ్ భార్య ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ బ్రహ్మానందం వేణుమాధవ్ మధ్య ఎటువంటి గొడవలు లేవని చెప్పారు వారిద్దరూ చాలా సరదాగా ఉండే వారిని వారి మధ్య స్నేహం మాత్రమే ఉందని చెప్పారు

స్టార్ కమేడియన్ అయిన వేణుమాధవ్ అనారోగ్య కారణాల మూలంగా 2019 సెప్టెంబర్ 25 న తుది శ్వాస విడిచారు.వీరు మరణించినా అతను మాత్రం అందరి గుండెల్లో ఇంకా బతికే ఉన్నారని చెప్పుకోవచ్చు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."