Healthhealth tips in telugu

కరోనా సమయంలో పచ్చళ్లతో ఇమ్మునిటీ పెంచుకోవచ్చా…నిజం ఎంత…?

Corona Avakaya pickle :కరోనా సమయంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి ప్రతి ఒక్కరూ శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. శరీరంలో ఇమ్మునిటీ అంటే రోగనిరోదక శక్తి పెరిగే ఆహారాలను తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వేసవి వచ్చిందంటే మామిడికాయతో ఆవకాయ పెట్టుకుంటాం కదా…ఆ ఆవకాయ తింటే ఇమ్మునిటీ పెరుగుతుందట. పచ్చళ్లు లేదా ఊరగాయలు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు అంటున్నారు. సాధారణంగా మనం ఇంట్లో తయారు చేసుకునే ఊరగాయలు ఉప్పులో ఊరబెట్టి కలుపుతారు. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా ఎంతో ఆరోగ్యకరం అంటున్నారు. పచ్చడితో రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుందట. ఇది Ph లెవల్స్ తగ్గించి, శరీరంలో చెడు బ్యాక్టీరియా లేకుండా చేస్తుందని చెబుతున్నారు. అలాగే పచ్చళ్లు జీర్ణ వ్యవస్థను మెరుగుపర్చి B12, విటమిన్-డి అందిస్తాయి.

పచ్చళ్లు మంచివి కదా అని ఎక్కువగా తిన్నా మంచిది కాదు. కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే మంచిది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."