MoviesTollywood news in telugu

హీరో కార్తీ గురించి నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు

Kollywood Hero Karthi :హీరో సూర్య సోదరుడైన కార్తీ 1977మే 25న జన్మించారు. ఇతడి అసలు పేరు కార్తీ శివకుమార్. పరుత్తి వీరన్ మూవీతో నటుడిగా తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కార్తీ అంతకుముందు స్టార్ డైరెక్టర్ మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాడు. తండ్రి శివకుమార్, సోదరుడు సూర్య నటులే కావడంతో కార్తీ కూడా నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు.

ప్రస్తుతం మణిరత్నం డైరెక్షన్ లో పొన్నియన్ సెల్వన్ మూవీలో కార్తీ హీరోగా నటిస్తున్నాడు. ఇక తన పుట్టినరోజు సందర్బంగా ఎలాంటి ఆర్భాటాలు చేయవద్దని,కరోనా సోకకుండా కట్టడికి జాగ్రత్తలు పాటించాలని ఫాన్స్ కి సూచించాడు. ఇక ఇతడి పరిమిత బడ్జెట్ తోనే సినిమాలు
తెరకెక్కుతున్నాయి

యుగానికి ఒక్కడు డబ్బింగ్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కార్తీ తన చిత్రాలకు తానే తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. నాపేరు శివ, ఆవారా మూవీస్ తో తనకంటూ తెలుగులో కూడా ఇమేజ్ తెచ్చుకున్న కార్తీ నటించిన సుల్తాన్ మూవీ ఏప్రియల్ లో రిలీజయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."