MoviesTollywood news in telugu

చైల్డ్ ఆర్టిస్టుగా చెర్రీ నటించాడా…ఏ సినిమాలో…మీరు చూసారా…?

Tollywood Hero Ram Charan :చాలామంది స్టార్ హీరోలు తమ పిల్లలను చైల్డ్ ఆర్టిస్టులుగా పరిచయం చేయడం రివాజు. అయితే కొన్నిసార్లు ఎడిటింగ్ లో కట్ అయిపోతూ ఉంటుంది. సరిగ్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలో కూడా ఇలాగే జరిగిందట. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిరుత మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, మగధీర మూవీతో రికార్డులు క్రియేట్ చేసాడు రామ్ చరణ్.
Tollywood Hero Ram Charan
ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో చెర్రీ నటిస్తున్నాడు. అయితే చిన్నప్పుడు ఒక సినిమాలో చెర్రీ నటించినట్లు బయట పడింది. కానీ ఎడిటింగ్ లో తొలగించారట. దర్శకరత్న దాసరి నారాయణరావు 100వ చిత్రం లంకేశ్వరుడులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించాడు.భారీ అంచనాలతో ఈ మూవీ రూపుదిద్దుకుని విడుదలైంది.
Ram Charan Watch Price in telugu
అయితే ఇందులో చెర్రీ బాలనటుడిగా నటించినప్పటికీ ఎడిటింగ్ లో పోయింది. నిజానికి చాలామంది డైరెక్టర్స్ చెర్రీని బాలనటుడిగా చూపించాలని అనుకున్నా కుదరలేదు. దాసరి మూవీలో నటించినప్పటికీ సినిమాలో సీన్ లేదు. అయితే మళ్ళీ ఎప్పుడూ చెర్రీ బాలనటుడిగా నటించకపోవడం విశేషం.21 ఏళ్ళ వయసులో చిరుత సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు రామ్ చరణ్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."