30 ఏళ్ల నాటి మొండి షుగర్ అయినా, 400 దాటినా సరే.. ఈ ఒక్క డ్రింక్ తో 7 రోజుల్లో నార్మల్!
Diabetes home remedies ayurveda In Telugu : మధుమేహం లేదా షుగర్ వ్యాధి ఒకసారి వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాల్సిందే అని చాలామంది భయపడుతుంటారు. 30 ఏళ్లుగా షుగర్ ఉన్నా, లేక షుగర్ లెవెల్స్ 300 నుండి 400 కు పెరిగిపోయినా ఇకపై కంగారు పడాల్సిన అవసరం లేదు.
మన ఇంట్లో దొరికే సహజమైన వస్తువులతో తయారు చేసుకునే ఈ ఒక్క డ్రింక్ ను తాగితే, కేవలం 7 రోజుల్లో మీ షుగర్ లెవెల్స్ పూర్తిగా అదుపులోకి వస్తాయి. అసలు ఈ అద్భుతమైన డ్రింక్ ఏంటి? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఏ సమయంలో తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది? తదితర పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో వివరంగా చూద్దాం.
డయాబెటిస్ అనేది ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ వస్తుంది. డయబెటిస్ లేదా మధుమేహ వ్యాధిని షుగర్ వ్యాధి అని అంటారు. మానవ శరీరంలో ఇన్సులిన్ శాతం తగ్గితే మధుమేహం వస్తుంది. శరీరంలో ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను కణాలు వినియోగించు కోకపోవడం వలన షూగర్ వ్యాధి వస్తుంది.

మారిన జీవనశైలి పరిస్థితులు, అధిక బరువు,వ్యాయామం చేయకపోవటం మరియు వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రోగనిరోధక శక్తి కోల్పోయిన వారిలో కూడా మధుమేహం అంటే డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహం నియంత్రణలో ఉండటానికి ఒక డ్రింక్ గురించి తెలుసుకుందాం.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి 6 వేప ఆకులు, 6 తులసి ఆకులు, చిటికెడు పసుపు వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. అప్పుడే వేప,తులసి, పసుపులో ఉన్న లక్షణాలు నీటిలోకి చేరతాయి. ఈ నీటిని వడకట్టి ప్రతి రోజు ఉదయం పరగడుపున తాగాలి.
ఈ విధంగా 10 రోజుల పాటు తాగితే డయబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. డయబెటిస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడవలసిందే. మందులు వాడుతూ ఇలా ఇంటి చిట్కాలు పాటిస్తే వేసుకొనే టాబ్లెట్ మోతాదు పెరగకుండా ఉంటుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

