Healthhealth tips in telugu

99% కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు మాయం.. జీవితంలో మళ్లీ రావు!

Joint Pains Home Remedies in Telugu : 99% కీళ్ల వాతం, మోకాళ్ళ నొప్పులు మరియు నడిచేటప్పుడు కీళ్ల మధ్య వచ్చే శబ్దాలతో బాధపడుతున్నారా? ఈ అద్భుతమైన పరిష్కారంతో నొప్పులను పూర్తిగా తగ్గించుకోండి. జీవితంలో మళ్లీ కీళ్ల సమస్యలు దరిచేరకుండా ఎలా జాగ్రత్త పడాలో ఈ బ్లాగ్‌లో వివరంగా తెలుసుకోండి.

ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు అనేవి 60 ఏళ్ళు వచ్చాక వచ్చేవి. అయితే ఇప్పుడు మారిన జీవనశైలి పరిస్థితులు, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, కాల్షియం లోపం ఉండటం వంటి కారణాలతో చిన్న వయసులోనే ఈ నొప్పులు అన్ని వచ్చేస్తున్నాయి.
ginger tea benefits
నొప్పులు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. అదే నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ సలహాను పాటిస్తూ ఇప్పుడు చెప్పే పాలను తాగితే నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ పాలను తయారుచేసుకోవటం చాలా సులువు. కాస్త శ్రద్ద పెడితే చాలు.

చిన్న అల్లం ముక్కను తురమాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పోసి కాస్త వేడి అయ్యాక తురిమిన అల్లంను వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసి ఒక సారి బాగా కలిపి గ్లాస్ లోకి వడకట్టి ప్రతి రోజు ఉదయం తాగాలి. ఉదయం సమయంలో తాగటం కుదరని వారు సాయంత్రం తాగవచ్చు.

ఈ పాలను 30 సంవత్సరాలు దాటిన వారు తాగితే చాలా మంచిది. ఈ పాలను తాగటం వలన కీళ్ల వాతం,కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,కీళ్ల మధ్య శబ్దం వంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అంతేకాక శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."