Beauty Tips

White Hair Turn black:తెల్ల జుట్టు శాశ్వతంగా 15 రోజుల్లో నల్లగా మారుతుంది…ఇది నిజం

White Hair Turn Black:మనలో చాలా మంది చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. తెల్ల జుట్టు సమస్య రాగానే చాలా మంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. ఇలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వాటిలో రసాయనాల కారణంగా జుట్టు రాలే ప్రమాదం ఉంది. ఇది కూడా చూడండి-ఒక్క స్పూన్ నూనె తెల్ల జుట్టును జీవితాంతం నల్లగా ఉంచుతుంది…. మిస్ కాకుండా చూడండి

కాబట్టి మన ఇంటిలో సహజ సిద్ధంగా తయారు చేసుకున్న నూనె ఉపయోగిస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. ఒక గిన్నెలో ఒక కప్పు కొబ్బరి నూనె, ఐదు పచ్చి ఉసిరికాయ ముక్కలు, రెండు మందార పువ్వులు, పావు కప్పు గోరింటాకు, రెండు స్పూన్ల కలోంజి సీడ్స్ వేసి బాగా ఉడికించాలి. ఈ నూనె నల్లగా మారిన తర్వాత ఒక సీసాలో పోసుకుని నిలువ చేసుకోవాలి. ఇది కూడా చూడండి- 5 నిమిషాల్లో తెల్లజుట్టు మొత్తం నల్లగా మారిపోతుంది…జీవితంలో తెల్ల జుట్టు అనేది రాదు

ఈ నూనెను వారంలో రెండుసార్లు తలకు పట్టించి గంట అయ్యాక కుంకుడుకాయతో తల స్నానం చేయాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. అలాగే జుట్టు రాలే సమస్య కూడా తగ్గి జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. కాబట్టి ఈ నూనెను వాడటానికి ప్రయత్నం చేయండి. ఇది కూడా చూడండి- 5 నిమిషాల్లో తెల్లజుట్టు మొత్తం నల్లగా మారిపోతుంది…జీవితంలో తెల్ల జుట్టు అనేది రాదు

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."