బంగారం కొనుగోలు చేసే వారికి షాక్.. ధరలు ఎలా ఉన్నాయంటే…
Gold Rate in Vijayawada Today (7th Jun 2023):బంగారం ధరలు ప్రతి రోజు పెరుగుతూ ఉంటాయి. బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూసే వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేసి పెట్టుబడిగా భావిస్తారు. ఇక ధరల విషయానికి వస్తే…
22 క్యారెట్ల బంగారం ధర ౩౦౦ రూపాయిలు పెరిగి 55,600 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 320 రూపాయిలు పెరిగి 60,650 గా ఉంది
వెండి కేజీ ధర ౩౦౦ రూపాయిలు పెరిగి 78000 గా ఉంది

