MoviesTollywood news in telugu

Samantha : సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం సమంత రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..

Samantha citadel web series:సమంత గురించి మన తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల కాలంలో శాకుంతలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండ తో ఖుషి అనే సినిమాలో నటిస్తోంది

ఒకవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్ లోను నటిస్తోంది. సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్ కోసం సమంత భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సిరీస్ లో వరుణ్ ధావన్, సమంతా జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

సమంత సాధారణంగా ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అయితే ఈ వెబ్ సిరిస్ కోసం మాత్రం పది కోట్ల వరకు తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉన్నదో చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."