Beauty Tips

Face Glow Tips:ఇలా చేస్తే ఎంతటి నల్లని ముఖం అయినా 5 నిమిషాల్లో తెల్లగా మారుతుంది

Face Glow Tips:ఇలా చేస్తే ఎంతటి నల్లని ముఖం అయినా 5 నిమిషాల్లో తెల్లగా మారుతుంది..ముఖం తెల్లగా అందంగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇక ఈ వేసవిలో అయితే ముఖం మీద చెమట,దుమ్ము,ధూళి వంటివి చేరి ముఖం నల్లగా మారుతుంది. ఇప్పుడు చెప్పే ప్యాక్ వేసుకుంటే ముఖం మీద మలినాలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ బియ్యం పిండి, అరస్పూన్ కాఫీ పొడి,అరస్పూన్ పంచదార,ఒక స్పూన్ బాదం నూనె లేదా ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.

కాఫీ పొడి మృత కణాలను తొలగిస్తుంది. బియ్యం పిండి మంచి ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది. పంచదార నిస్తేజంగా మారిన చర్మంలో తాజాదనాన్ని నింపుతుంది. ఆలివ్ నూనె లేదా బాదం నూనె చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ఈ ప్యాక్ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."