BusinessHealthhealth tips in telugu

Sunscreen clothes:ఎండలోకి వెళ్ళినప్పుడు వేడిని తప్పించే దుస్తులు

Sunscreen clothes:ఎండలోకి వెళ్ళినప్పుడు వేడిని తప్పించే దుస్తులు.. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో బయటకు వెళ్ళాలంటే చాలా కష్టం.

ఎండ వేడి లేకుండా మన శరీరం మొత్తానికి రక్షణ ఇచ్చే దుస్తులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

ఇవి యూపీఎఫ్‌(అల్ట్రావయొలెట్‌ ప్రొటెక్షన్‌ ఫ్యాక్టర్‌) టెక్నాలజీతో తయారయి ఉంటాయి. వీటిని వేసుకున్నప్పుడు ఉక్కగా ఉండకుండా కూలింగ్‌ టెక్నాలజీనీ కలుపుతారట. అందుకే అటు వేడి నుంచి రక్షణనీ చల్లదనాన్నీ కూడా ఇస్తాయి.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
Sunscreen clothes
https://amzn.to/49tO8gj

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."