Movies

అకిరా నందన్ పట్టుకున్న పుస్తకం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

నాగార్జున యూనివర్సిటీ సమీపంలో కాజా గ్రామంలో దాదాపుగా రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి అక్కడ తన ఇంటిని,కార్యాలయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇంటి పనులు పూర్తి కావటానికి సమయం పడుతుంది. అందుకే పవన్ అద్దె ఇల్లును తీసుకోవాలని అనుకున్నారు. విజయవాడలో పడమటలో ఉన్న సువిశాలమైన ఇంటిని అద్దెకు తీసుకోని నిన్న పవన్ కళ్యాణ్ గృహప్రవేశం చేసారు. అయితే ఈ కార్యక్రమానికి అన్నా లెజినోవా హాజరు కాలేదని తెలుస్తుంది. పవన్ తన పెద్ద కొడుకు అకీరాతో కలిసి ఇంటిలోకి గృహప్రవేశం చేయటం అభిమానుల్లో ఆసక్తిని,ఆశ్చర్యాన్ని కలిగించింది.

అకిరా పవన్ కళ్యాణ్ ముందు నడుస్తూ జనాలను కంట్రోల్ చేస్తూ, పవన్ కళ్యాణ్ వస్తువులను మోస్తూ కూడా కన్పించటంతో, తండ్రిని కొడుకు ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో అర్ధం అవుతుంది.

అకిరా చేతిలో ఉన్న పుస్తకం ఎవరిదీ? ఆ పుస్తకం ఏమిటి? అనే విషయాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతుంది. అది డాక్టర్ B.R.అంబేద్కర్ పుస్తకం అని కొంత మంది….మరి కొంత మంది పవన్ ఎంతో ఇష్టమైన చేగువేరా పుస్తకం అని అభిమానులు ట్రోలింగ్ చేసుకుంటున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."