Movies

రాజమౌళి తీసిన 11 సినిమాల బడ్జెట్ -వసూళ్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

1. స్టూడెంట్ నెంబర్ 1

ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ సినిమాను 3 కోట్లతో నిర్మిస్తే 12 కోట్లను కలెక్ట్ చేసింది.

2. సింహాద్రి
ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ సినిమాను 8 కోట్లతో నిర్మిస్తే 26 కోట్లను కలెక్ట్ చేసింది.

3. సై
నితిన్ హీరోగా వచ్చిన ఈ సినిమాను 5 కోట్లతో నిర్మిస్తే 8.5 కోట్ల కలెక్షన్ రాబట్టింది.

4. ఛత్రపతి
ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమాను 10 కోట్లతో నిర్మిస్తే 21 కోట్ల కలెక్షన్ సాధించింది.

5. విక్రమార్కుడు
రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమాను 11 కోట్లతో నిర్మిస్తే 21 కోట్ల కలెక్షన్ సాధించింది.

6. యమదొంగ
ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ సినిమాను 18 కోట్లతో నిర్మిస్తే 29 కోట్లను వసూళ్లు చేసింది.

7. మగధీర
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాను 44 కోట్లతో నిర్మిస్తే 151 కోట్లను వసూళ్లు చేసింది.

8. మర్యాద రామన్న
కమెడియన్ సునీల్ హీరోగా నటించిన ఈ సినిమాను 14 కోట్లతో నిర్మిస్తే 29 కోట్ల కలెక్షన్ సాధించింది.

9. ఈగ
సమంత హీరోయిన్ గా నటించి ఈగ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను 26 కోట్లతో నిర్మిస్తే 43 కోట్ల కలెక్షన్ సాధించింది.

10. బాహుబలి పార్ట్ 1
ప్రభాస్,రానా నటించిన ఈ సినిమాను 136 కోట్లతో నిర్మిస్తే 602 కోట్ల షేర్ ని వసూలు చేసింది.

11. బాహుబలి పార్ట్ 2
ప్రభాస్,రానా నటించిన ఈ సినిమాను 250 కోట్లతో నిర్మిస్తే 1750 కోట్ల షేర్ ని వసూలు చేసింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."