Movies

కథలో రాజకుమారి అవని కంటే కార్తీక దీపంలో నల్లగా ఉన్న దీప ఎంత ఎక్కువ సంపాదిస్తుందో తెలుసా?

కథలో రాజకుమారి సీరియల్ లో ఆషిక గోపాల్ పదుకొనె లీడ్ రోల్ అవని పాత్రను చేస్తుంది. ఈమె కన్నడ భామ. కార్తీక దీపం సీరియల్ లో లీడ్ రోల్ దీప పాత్రను ప్రేమి విశ్వనాథ్ చేస్తుంది. ఈమె మలయాళీ భామ. వీరిద్దరి పారితోషికాలు కూడా వైరల్ అవుతున్నాయి. అవనితో పోలిస్తే దీప అందంలో వెనకపడిన పారితోషికం విషయంలో మాత్రం చాలా ముందు ఉంది. దీప(ప్రేమి విశ్వనాథ్) కార్తీక దీపం ఒక్కో ఎపిసోడ్ కి 15000 తీసుకుంటుంది.
Kathalo Rajakumari Serial heroine
ఇక అవని(ఆషిక గోపాల్ పదుకొనె) కథలో రాజకుమారి ఒక్కో ఎపిసోడ్ కి 12000 పారితోషికము తీసుకుంటుంది. ఆషిక గోపాల్ పదుకొనె కూడా కథలో రాజకుమారి 100 ఎపిసోడ్స్ పూర్తీ అయితే దీప(ప్రేమి విశ్వనాద్)ను క్రాస్ చేయటం ఖాయం. అయితే అప్పటికి దీప పారితోషికం కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం స్టార్ మా టివిలో కార్తీక దీపం సీరియల్ అత్యధిక TRP రేటింగ్స్ తో దూసుకుపోతుంది.