Movies

జులాయి సినిమాలోని ఈ లేడి విలన్ భర్త పెద్ద దర్శకుడు అని మీకు తెలుసా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్,స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనకు తెలిసిందే. ఆ సినిమాలో ఒక ఇంటరెస్టింగ్ పాత్ర ఉంది. ఆ పాత్రను మనం మరచిపోలేము. ఆ పాత్రే లేడి విలన్. చెముడు,మూగ ఉన్నఈ లేడి విలన్ పాత్రను చాలా వెరైటీగా డిజైన్ చేసారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి గుర్తు ఉండేలా డిజైన్ చేసాడు త్రివిక్రమ్.
ఈ లేడి విలన్ భర్త ఎవరో మీకు తెలుసా? ఈ లేడి విలన్ పేరు సీతల్ మీనన్. ఈమె తన కెరీర్ ని మోడల్ గా ప్రారంభించి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. ఈమె మంచి భరతనాట్యం డాన్సర్.సీతల్ మీనన్ మలయాళీ డైరెక్టర్ Bejoy Nambiar ని వివాహం చేసుకుంది. వీరి పెళ్లి కేరళ సంప్రదాయంలో జరిగింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."