Movies

ఈ స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా… అయితే చూసేయండి

తాజాగా ఓ ఫోటో నెట్ లో వైరల్ అయింది. అయితే ఈ ఫోటో లో ఉన్నది ఓ సూపర్ స్టార్. పైగా ఇండియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్. హిందీలో ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ భీభత్సంగా సంపాదించుకు న్న ఈ ముద్దుగుమ్మ గురించి బాలీవుడ్‌లో అయితే ప్రత్యేకంగా పరిచయం కూడా అవసరం లేదు. ఆమె కరీనా కపూర్. ప్రస్తుతం పటౌడీ ఖాన్ దాన్ కోడలు.

పెళ్లైనా.. త‌ల్లైనా కూడా ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా కరీనా కపూర్ బాలీవుడ్ లో దుమ్మురేపేస్తోంది. సైఫ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా త‌న ప‌ద్ద‌తి మాత్రం మార్చుకోలేదు ఈ భామ. అందుకే ఇప్పటికీ త‌న అందాల ఆరబోత కొనసాగిస్తూనే ఉంది. ఈమె అందాల సోకు అదిరందటూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వయసు 40కి వచ్చినా కూడా ఇప్ప‌టికీ ఫిజిక్ విష‌యంలో ఈమె పిచ్చెక్కిస్తోంది.

ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూనే ఉంది కరీనా. ఈ మధ్యే అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన గుడ్ న్యూస్ సినిమాలో నటించింది ఇప్ప‌టికీ బికినీలు వేసుకుంటూ కుర్ర హీరోయిన్ల‌ను కూడా ప‌రేషాన్ చేస్తుంది. అంతేకాదు, జిమ్ విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. తాజాగా తన సోషల్ మీడియా పేజీలో తన చిన్నప్పటి ఫోటో షేర్ చేసింది. కరోనా కారణంగా ఎవరైనా వచ్చి తను షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకుంటే.. తాను మాత్రం ఇలా చేయి చూపిస్తానంటూ పోస్ట్ చేసింది కరీనా.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."