జబర్జస్ట్ కార్యక్రమంపై బయట పడ్డ షాకింగ్ సీక్రెట్స్

ప్రతి ఒక్క తెలుగువారికి తెలిసిన హిందీ పదం జబర్జస్ట్. అయితే అందరు దాన్ని అంతలా గుర్తు పెట్టుకోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో మెయిన్ రీజన్ కమెడియన్స్ వేసే స్కిట్స్.. ఆ స్కిట్స్ ఎంత పాపులర్ అయ్యాయంటే వాళ్ళందరూ లైఫ్ లో సెటిల్ అయ్యిపోయి సినిమాల్లో క్లిక్ అయ్యారు. అయితే ఆ స్కిట్స్ రాసేటప్పుడు మాత్రం నరకం ఉంటుంది.

ప్రతి ఒక్క టీం లీడర్ కూడా రకరకాలుగా అలోచించి కొత్త కొత్త ఆలోచనలతో స్కిట్స్ వేస్తూ ఉంటారు. అయితే ఒక్కోసారి స్కిట్స్ పెలవు. ఎందుకంటే స్కిట్ చేయటానికి టైం సరిపోకపోవటమే. ఈ ప్రోగ్రాం మొత్తం యాంకర్ నవ్వుతూనే ఉంటుంది. దానికి వాళ్ళని ముందే ప్రిపేర్ చేసి కెమరాతో కేప్చర్ చేసి పెట్టుకొని ఎడిటింగ్ లో యాడ్ చేస్తారు.

రోజ, నాగబాబు నవ్వులు కొన్ని ఒరిజినల్. కొన్ని మాత్రం స్టాక్ సౌండ్స్ గా పక్కన పెట్టుకొని ఆర్టిస్ట్ స్క్రీన్ మీద కనపడగానే పోస్ట్ చేస్తా రు. అయితే నాగబాబు కౌంటర్లు మాత్రం ఇన్స్టెంట్ గా వచ్చేవే. రష్మీ,అనసూయ మీద వేసే కౌంటర్లను మాత్రం ముందే చెప్పుతారు. అందుకే వారు లైట్ తీసుకోని అదిరిపోయే ఎక్స్ ప్రెషన్ ఇస్తారు. ప్రొడక్షన్ మీద వేసే జోకులు కూడా ముందే మాట్లాడుకొని పెడతారు.

ప్రతి టీం కి రైటర్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అంతేకాక వీళ్ళకి రచయితలను కూడా ఇస్తుంది ప్రొడక్షన్ కంపెనీ. కొన్ని స్కిట్ లకు బలవంతంగా నవ్వుతారు. మార్కులు ఇచ్చే విషయంలో జడ్జి లకు పూర్తిగా స్వాతంత్రం ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చే గెస్ట్ లకు ఏమి ఇవ్వరు. యాంకర్ పార్ట్ ని సపరేట్ గా తీసుకోని ఆ తర్వాత యాడ్ చేస్తారు. ఎందుకంటే రష్మీకి తెలుగు రాదు.

ఆమె ఆ నాలుగు మాటలు చెప్పటానికే 40 టేకులు తీసుకుంటుంది. ఈ లోపు స్కిట్ చేసేవారికి ఇంట్రస్ట్ పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే ఆలా చేస్తారు. నిజానికి రష్మీ మాట్లాడే చాలా పదాలకు అర్ధాలు ఆమెకే తెలియదు. పారితోషికాలు కూడా చాలా ఎక్కువగానే ఇస్తారు. అనసూయ, రేష్మి లకు టెంప్టింగ్ పేమెంట్ ఇస్తారు. అందుకే డ్రెస్సింగ్ సైజ్ లో పెద్దగా పట్టింపులు ఉండవు.

error: Content is protected !!