Movies

సుకుమార్ కొత్త ఇల్లు ధర ఎంతో తెలుసా ?

Sukumar New House :టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్ చాలా ఖరీదైన ఇల్లు తీసుకున్నాడు. హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉంది మరొక ఖరీదైన విల్లా ను కూడా కొనుగోలు చేశాడు. రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ రేంజ్ మారిపోయింది. రంగస్థలం తరువాత సుకుమార్ ఒక్కో సినిమాకి 15 కోట్ల దాకా పారితోషకం తీసుకుంటున్నారు.ప్రస్తుతం అల్లు అర్జున్ తో చేస్తున్న పుష్ప సినిమాకి కూడా భారీగానే పారితోషికం తీసుకుంటున్నాడు.

కొండాపూర్ ప్రాంతాల్లో 12 కోట్లు ఖర్చు పెట్టి ఈ విల్లాను తీసుకున్నాడు.మహేష్ బాబు ఏఎంబి సినిమాస్‌కు దగ్గర్లోనే ఈ విల్లా ఉన్నట్లు తెలుస్తుంది. చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో గృహప్రవేశం కూడా చేసాడని.. ఈ వేడుకకు అల్లు అర్జున్ కూడా హాజరైనట్లు వార్తలొస్తున్నాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."