Movies

ఈ టాలీవుడ్ హీరోలు ఎప్పుడు పెళ్లిపీటలు ఎక్కుతారో పాపం..!

Most Eligible Bachelor : ఈ మధ్యకాలంలో అందునా కరోనా సమయంలో చాలా మంది హీరోలు పెళ్లి చేసుకున్నారు. ఇంకా కొంతమంది సింగిల్ గానే ఉంటూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లు కూడా ఉన్నారు.ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లు ఎంత మంది ఉన్నారు…వారి వయస్సు ఎంతో తెలుసుకుందాం.

అఖిల్ అక్కినేని వయస్సు 26 సంవత్సరాలు
ఆది పినిశెట్టి వయసు 37 సంవత్సరాలు
తరుణ్ 30 సంవత్సరాలు
కార్తికేయ 27 సంవత్సరాలు
రాజ్ తరుణ్ 30 సంవత్సరాలు
సుశాంత్ 33 సంవత్సరాలు
నారా రోహిత్ 30 సంవత్సరాలు
అడివి శేష్ 34 సంవత్సరాలు
బెల్లంకొండ శ్రీనివాస్ 27 సంవత్సరాలు
అల్లు శిరీష్ 32 సంవత్సరాలు
సాయి ధరమ్ తేజ్ 33 సంవత్సరాలు
వరుణ్ తేజ్ 29 సంవత్సరాలు
సందీప్ కిషన్ 32 సంవత్సరాలు
విజయ్ దేవరకొండ 31 సంవత్సరాలు
రామ్ పోతినేని 31 సంవత్సరాలు
నాగ శౌర్య 30 సంవత్సరాలు
ప్రభాస్ 40 సంవత్సరాలు