టాలీవుడ్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

Tollywood Directors Remuneration:మన తెలుగు సినిమా స్థాయి పెరగటంతో పాటు పారితోషికాలు కూడా బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా మన దర్శకులు పారితోషికం విషయంలో అగ్ర పథనా దూసుకెళుతున్నారు. ఏ దర్శకుడు ఎన్ని కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నాడు ఇప్పుడు వివరంగా చూద్దాం.

రాజమౌళి 30 కోట్లు
సుకుమార్ 20 కోట్లు
త్రివిక్రమ్ 20 కోట్లు
కొరటాల శివ 20 కోట్లు
అనిల్ రావిపూడి 8 కోట్లు
బోయపాటి శీను 10 కోట్లు
పూరి జగన్నాథ్ ఎనిమిది నుంచి పది కోట్లు
నాగ్ అశ్విన్ 8 కోట్లు
పరశురాం 8 కోట్లు
సురేందర్ రెడ్డి 7 కోట్లు
మారుతి ఐదు కోట్లు
హరీష్ శంకర్ 6 కోట్లు
Vinayak 7 కోట్లు
వంశీ పైడిపల్లి 6 కోట్లు
క్రిష్ 4 కోట్లు
శేఖర్ కమ్ముల ఐదు కోట్లు
శ్రీను వైట్ల కోటి నుంచి రెండు కోట్ల మధ్య
గోపీచంద్ మలినేని రెండు కోట్లు