Movies

ఇంటిగుట్టు సీరియల్ హీరోయిన్ కల్యాణి రియల్ లైఫ్

inti guttu serial kalyan :జీతెలుగులో ప్రసారమయ్యే సీరియల్స్ లో ఇంటిగుట్టు సీరియల్ ఇంటిల్లిపాదినీ అలరిస్తోంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఓ రహస్యం దాగి ఉంటుంది. దాన్ని ఎలా తెలుసుకోవాలి, ఎలా పరిష్కరించుకోవాలి అనే అంశాలను ఈ సీరియల్ ద్వారా చెప్పడమే బాగా ఆదరణకు నోచుకుందని అంటున్నారు.

ఇక తన అందంతో ,అభినయంతో అలరిస్తున్న హీరోయిన్ కళ్యాణి గురించి పరిశీలిస్తే, ఈమె అసలు పేరు నిషా గౌడ. నిసర్గ గౌడ అని కూడా వ్యవహారంలో ఉంది. కర్ణాటకలోని బెంగళూరులో పుట్టిపెరిగిన ఈమె కు చిన్న నాటి నుంచి నటన అంటే ఇష్టం ఉండడంతో స్కూల్, కాలేజీల్లో జరిగే పలు ఈవెంట్స్ లో పాల్గొనేది.

స్టడీస్ పూర్తయ్యాక శాంతం పాపం సీరియల్ ద్వారా కన్నడ టివి రంగంలో అడుగుపెట్టిన నిషా కన్నడ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అలాగే ఇంకో కన్నడ సీరియల్ లో చేస్తూ, ఇంటిగుట్టు ద్వారా తెలుగు టివి రంగానికి పరిచయం అయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."