Healthhealth tips in telugu

జాండీస్ (కామెర్లు ) వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

jandes treatment in telugu : జాండీస్ (కామెర్లు ) అనేది పట్టణాలలో వుండే వారికి చిన్నగా కనిపిస్తుంది కాని పల్లెటూర్లలో చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్న మహామ్మరే. ఇది వయస్సుతో సంబంధం లేకుండా ఎవరికైనా రావచ్చు.

ఇప్పటికి కామెర్లకు చాలా మంది నాటు వైద్యం,ఆయుర్వేద చికిత్సలు వాడుతుంటారు. ఇంతకీ ఈ జాండీస్ రాకుండా ,వచ్చిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

1.ప్రతి రోజు కనీసం 3 గ్లాసుల బార్లీ నీళ్ళు తాగితే జాండీస్ తగ్గిపోతుంది.
2. చెరకు రసంలో కొంచెం నిమ్మరసం కలిపి తాగితే జీర్ణ వ్యవస్థను, కాలేయ వ్యవస్థను మెరుగపరుస్తుంది.
3.బొప్పాయి ఆకులను పేస్ట లా చేసి , ఒక టీ స్పూన్ తీసుకోని,మరో టీ స్పూన్ తేనే కలిపి పది రోజులు పాటు తాగితే ఈ జబ్బు నుంచి త్వరగా కోలుకుంటారు.
4. రోజు 10 నుంది 15 ఆకుల తులసి ఆకుల జ్యూస్ ను ఒక అర గ్లాస్ బీట్ రసంలో కలిపి తాగితే త్వరగా కోలుకుంటారు. అంతే కాకుండా కిడ్నిలో రాళ్ళ ను కూడా ఈ రసంకరిగిస్తుంది.
5. ట్యామోటో జ్యూస్ కి ఉప్పు, మిరియాల పోడి కలుపుకోని తాగితే మంచి ఫలితాలు కనబడతాయి.
6. చిటెకెడు పసుపు గోరు వెచ్చని నీళ్ళలో వేసుకోని మార్నింగ్ ఖాళీ కడుపుతో తాగాలి.