ఆస్థుల రిజిస్ట్రేషన్ విషయం లో NRI లకు శుభవార్త .. కెసిఆర్ కీలక ప్రకటన

ప్రవాస భారతీయులు (NRI) కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. ఇప్పటిదాకా NRI లు ఆస్థుల రిజిస్ట్రేషన్ సమయం లో ఆధార్ కార్డ్ లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అయితే ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ.. కెసిఆర్ .. ఆస్థుల రిజిస్ట్రేషన్ సమయం లో NRI లు ఆధార్ కార్డ్ స్థానం లో పాస్ పోర్ట్ ను ప్రామాణికం గా తీసుకుని రిజిస్ట్రేషన్ లు చేసుకోవచ్చని ప్రకటించారు.