MoviesTollywood news in telugu

మార్చ్ నెలలో ఎన్ని సినిమాలు విడుదల అవుతున్నాయో తెలుసా?

March movies in Tollywood :సాధారణంగా మార్చి నెలలో సినిమాలు పెద్దగా రిలీజ్ కావు ఎందుకంటే మార్చ్ నెలలో పరీక్షలు మొదలవుతాయి అందరూ చదువుతో బిజీ అయిపోతారు. కానీ ఈ సారి పరీక్షలు వాయిదా పడటంతో సినిమాలు బాగానే విడుదల అవుతున్నాయి. ఏ సినిమా ఏ రోజున విడుదల అవుతుందో చూద్దాం. మార్చ్ నెలలో 11 సినిమాలు విడుదల అవుతున్నాయి.

మార్చ్ 5: రాజ్ తరుణ్ హీరోగా పవర్ ప్లే
మార్చ్ 5: షాదీ ముబారక్
మార్చ్ 5: సందీప్ కిషన్ హీరోగా ఏ1 ఎక్స్‌ప్రెస్
మార్చ్ 11: శర్వానంద్ హీరోగా శ్రీకారం
మార్చ్ 11: శ్రీ విష్ణు హీరోగా గాలి సంపత్
మార్చ్ 11: నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు
మార్చ్ 19: కార్తికేయ హీరోగా చావు కబురు చల్లగా
మార్చ్ 19: మంచు విష్ణు హీరోగా మోసగాళ్లు
మార్చ్ 19: ఆది సాయికుమార్ హీరోగా శశి
మార్చ్ 26: రానా హీరోగా అరణ్య
మార్చ్ 26: నితిన్ హీరోగా రంగ్ దే

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."