హాస్పిటల్లో జాయిన్ అయిన గంగవ్వ…ఏమైందో తెలుసా?

Bigg Boss Gangavva in Hospital :బిగ్బాస్ సీజన్ 4 లో అందరి దృష్టిని ఆకర్షించిన గంగవ్వ ఉన్నది నాలుగు వారాల అయినా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఫాలోయింగ్ ని సంపాదించుకుంది బిగ్ బాస్ షో కి రాకముందే మై విలేజ్ షో ద్వారా బాగా పాపులర్ అయింది బిగ్ బాస్ షో కి వచ్చాక ఆ పాపులారిటీ ఇంకా బాగా పెరిగింది ఎంతో మంది అభిమానులు పెరిగారు మొదట్లో బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ ఉండగలదా అనే విమర్శలు కూడా వచ్చాయి. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది.

ప్రస్తుతం ఇంటిని కట్టుకుంటూ బిజీగా ఉంది. ఇంటి నిర్మాణం కోసమే ఆమె బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళింది. ఇంటి నిర్మాణం కోసం నాగార్జున 7 లక్షలు బిగ్ బాస్ టీమ్ నుంచి 10 లక్షలు వచ్చాయి ఇంటికి 20 లక్షలు ఖర్చు అవుతుందట మిగతా డబ్బు గంగవ్వ వేసుకుంటుంది. గంగవ్వ ఈ సమయంలో హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది. దానికి కారణం ఆమె మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ ఉందట. 60 ఏళ్లు దాటిన గంగవ్వ కు వయసు ప్రభావం తో మోకాళ్ళ నొప్పులు తీవ్రం కావడంతో హాస్పిటల్ కి వెళ్లి చూపించుకొని డాక్టర్ సూచనలను పాటిస్తుంది.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది