ఉప్పెన లాభాలను సుకుమార్ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడో తెలుసా?

Uppena Sukumar :వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ఉప్పెన సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ తో కలిపి సుకుమార్ సొంత బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ తో కలిపి నిర్మించారు ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు డైరెక్షన్ చేశాడు. ఈ సినిమాలో సుకుమార్ కి లాభాలు బాగా వచ్చాయి

ఈ లాభాలను మరో సినిమా కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాడట. ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ అన్నయ్య సాయి దరం తేజ్ తో కార్తీక దండు దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది కార్తీక్ దండు కూడా సుకుమార్ శిష్యుడే అందుకే సుకుమార్ ఈ సినిమాలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో వస్తుంది. ఈ సినిమాకు సుకుమార్ తో పాటుగా బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ కూడా నిర్మాతగా ఉన్నారు. మ‌రి కార్తీక్ దండు గురువు గారి న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుని హిట్ కొడ‌తాడో లేదో చూడాలి.