కరోనా విషయం లో బోల్తా పడింది ఎక్కడంటే..

coronavirus :కరోనా దేశం లోకి ఎంటర్ అవగానే.. దేశం మొత్తం lockdown విధించారు. దశల వారీగా lockdown ఎత్తివేసారు. ఈ lockdown వల్ల జీవన విధానం అనేది ఎలా ఉండాలో ప్రజలు అర్థం చేసుకుని మెలుగుతారు అని ఆశిస్తూ దశల వారీగా lockdown ఎత్తి వేశామని ప్రభుత్వ పెద్దలు పేర్కొన్నారు.

Lockdown తరువాత.. ప్రభుత్వం ఎలక్షన్స్ ఒకటి లేదా రెండు సంవత్సరాలు వాయిదా వేసి, ఉత్సవాలు జోలికి పోకుండా సాధారణ దైనందిన జీవితం కొనసాగేలా చేసి ఉంటే ఇంతటి విపత్తు వచ్చి ఉండేది కాదు.

రాజకీయ అవసరాలు నిమిత్తం ప్రభుత్వం కుంభమేళా కు ప్రచారం కల్పించింది. ఇపుడా పర్యవసానం అవగతమవుతోంది.