అరియానా గ్లోరీ అసలు పేరు ఏమిటో మీకు తెలుసా ?

Bigg boss beauty ariyana glory :బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ భామ బిగ్ బాస్ కంటే ముందు యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయింది ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ లో బాగా ఫేమస్ అయింది ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. తెలంగాణలో తాండూరు నుంచి వచ్చిన ఈ భామ హైదరాబాద్ వచ్చాక ఎన్నో కష్టాలు పడింది. యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ చేస్తూ ఒక ఇమేజ్ తెచ్చుకుంది ఆతర్వాత బిగ్ బాస్ పుణ్యమా ఈ అమ్మడి రేంజ్ బాగా పెరిగిపోయింది.

బిగ్ బాస్ షో కి వచ్చినప్పుడు నాగార్జున నీ రియల్ నేమ్ ఏమిటి అని అరియానా గ్లోరీని అడిగితే పాత పేరు గుర్తుపెట్టుకోలేదని చెప్పింది. అరియానా గ్లోరీ అసలు పేరు ఎవరికీ తెలియదు ఆమె పేరు మంగలి అర్చన ఈ పేరు క్లోజ్ ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. ఈ పేరు ఉన్నప్పుడు ఈ భామకు కలిసి రాలేదట అందుకే అరియానా గ్లోరీగా మార్చుకుంది. ఈ పేరు పెట్టుకున్న తర్వాత తన కెరీర్ మారిపోయిందనే చెప్పాలి.