నవ్య స్వామి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలిస్తే అసలు నమ్మలేరు

Tv Serial actor Navya Swamy :నా పేరు మీనాక్షి సీరియల్ హీరోయిన్ గా బుల్లితెర ఆడియన్స్ కి పరిచయమైన నవ్యస్వామి 1990 మార్చి 7న కర్ణాటకలోని మైసూరులో జన్మించింది. తండ్రి బిజినెస్ మ్యాన్. తల్లి హౌస్ వైఫ్. ఈమెకు హరి వినయ్ అనే ఓ అన్నయ్య ఉన్నాడు. ఈమెకు ప్రస్తుతం 31ఏళ్ళు. రోటరీ వెస్ట్ స్కూల్ లో స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజీ ఎడ్యుకేషన్ కూడా మైసూరులోనే పూర్తిచేసింది.

డాక్టర్ అవ్వాలని కోరుకునేది. ఈమెకు ఇంకా పెళ్లి కాలేదు. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. దాంతో డిగ్రీ చేస్తూనే యాంకరింగ్ చేయసాగింది. ఐశ్వర్య, నవ్యస్వామి కల్సి ఓ కన్నడ సీరియల్ లో నటించింది. అప్పటినుంచి వీరి మధ్య ఫ్యామిలీ ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. ఆవిధంగా నవ్యస్వామి బ్రదర్ తో ఐశ్వర్య పెళ్లయింది.

నవ్యస్వామి తమిళ సీరియల్ లో నటించే సమయంలో ఈటీవీలో ఛాన్స్ వచ్చింది. అలా నాపేరు మీనాక్షి సీరియల్ లో నవ్యస్వామి ఎంట్రీ ఇచ్చింది. దీంతో పాటు ఆమె కథ సీరియల్ లో నటించింది. 5అడుగుల 7అంగుళాల పొడవు, 58కిలోల బరువు ఉంది. మణికొండలో ఇల్లు ఉంది. విలువైన హొండా కారు వాడుతోంది.. సిరియల్స్ లో నటిస్తూ బాగానే సంపాదిస్తుంది.