కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడు మరణించిన సినీ ప్రముఖులు
Divya Bharti- Srihari – TNR : సినిమా వారికి సంబందించిన ఏ విషయం అయినా అభిమానులు చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. కెరీర్ పిక్ దశలో ఉన్నప్పుడూ చనిపోయిన కొంత మంది సెలబ్రేటీల గురించి తెలుసుకుందాం.
తిరుపతి స్వామి – దర్శకుడు
శంకర్ నాగ్ – కన్నడ యాక్షన్ హీరో
సుత్తి వీరభద్ర రావు – చేతిలో పది సినిమాలు ఉన్న సమయంలో అనారోగ్యంతో మరణించారు
ఫటాఫట్ జయలక్ష్మి
సౌందర్య
ప్రత్యూష
దివ్య భారతి
యశో సాగర్
ఎమ్మెస్ నారాయణ – మరణించే సమయానికి ఆయన చేతిలో 20 సినిమాలు ఉన్నాయి
శ్రీహరి – చనిపోయే సమయానికి చేతిలో 15 సినిమాలు ఉన్నాయి
ఇర్ఫాన్ ఖాన్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
చిరంజీవి సర్జ – కన్నడ సూపర్ స్టార్
KV ఆనంద్ – తమిళంలో స్టార్ డైరెక్టర్
TNR – జర్నలిస్ట్, నటుడు