టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రోజుకి ఎంత చార్జీ చేస్తారు తెలుసా ?

TOLLYWOOD COMEDIANS REMUNERATION : టాలీవుడ్ లో కమెడియన్ లకు సినిమాలలో ప్రాధాన్యత పెరిగింది. దాంతో వారి పారితోషికాలు కూడా హీరోతో సమానంగా పెరిగాయి. ప్రస్తుతం మన కమెడియన్స్ రోజుకి ఎంత పారితోషికం తీసుకుంటున్నారో ఒక్కసారి చూద్దాం

బ్రహ్మానందం రోజుకి మూడు లక్షలు
వెన్నెల కిషోర్ రోజుకి రెండు నుంచి మూడు లక్షలు
ఆలీ మూడు నుంచి మూడున్నర లక్షలు
సప్తగిరి రోజుకు రెండు లక్షలు
సునీల్ రోజుకి 4 లక్షలు
పోసాని కృష్ణ మురళి రోజుకి రెండు నుంచి రెండున్నర లక్షలు
రాహుల్ రామకృష్ణ రెండు లక్షలు
30 ఇయర్స్ పృథ్వీ రోజుకు రెండు లక్షలు
ప్రియదర్శి రోజుకు రెండు లక్షలు
శ్రీనివాస్ రెడ్డి కూడా దాదాపుగా రోజుకి రెండు లక్షల దాకా చాట్ చేస్తున్నాడు