రాత్రి 1 సారి…కీళ్లనొప్పులు,నడుము నొప్పి,అధిక బరువు,నిద్రలేమి,డయాబెటిస్ అనేవి ఉండవు

Joint Pains In Telugu : ఈ రోజుల్లో సమస్యలు రావటం అయితే చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఆ సమస్యలను తగ్గించుకోవటానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది. ముఖ్యంగా కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులు,నడుము నొప్పి, నిద్రలేమి, డయాబెటిస్ వంటి అనేక రకాల సమస్యలు వస్తున్నాయి.
Biryani leaves health benefits In Telugu
ఈరోజు మనం ఒక మంచి డ్రింక్ గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సమస్య రాగానే మందుల జోలికి వెళ్లకుండా ఇంటి చిట్కాల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే కీళ్ల నొప్పులు, డయాబెటిస్, శ్వాసకోశ వ్యాధులు తగ్గించడానికి సహాయపడుతుంది.
Diabetes tips in telugu
అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా శరీరం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. సీజనల్ గా వచ్చే దగ్గు,గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ వంటి వాటిని కూడా చాలా సులభంగా తగ్గిస్తుంది. ఈ మధ్య కాలంలో తీవ్రమైన ఒత్తిడి కారణంగా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
Joint pains in telugu
ఈ డ్రింక్ తయారీ కోసం 3 బిరియాని ఆకులు,5 లవంగాలను తీసుకొని ఒక గ్లాస్ లో వేసి దానిలో వేడి నీటిని పోసి అరగంట అయ్యాక ఆ నీటిని వడకట్టి రాత్రి పడుకోవటానికి ముందు తాగాలి. ఈ విధంగా పది రోజుల పాటు తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ డ్రింక్ తాగితే కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,డయబెటిస్,నిద్రలేమి,అధిక బరువు సమస్యలు తగ్గుతాయి.
Hair Care
ఈ డ్రింక్ ని జుట్టుకి పట్టించి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూ తో తలస్నానం చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే చుండ్రు సమస్య కూడా ఉండదు. కాబట్టి ఈ డ్రింక్ ని ట్రై చేయండి. కాస్త ఓపికగా చేస్తే చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సమస్యల నుండి బయట పడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.