వెంకటేష్, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో కే.రాఘవేంద్రరావు ఎంత మంది హీరోలతో మంచి కాంబినేషన్ ఉంది. అందులో వెంకటేష్‌తో రాఘవేంద్రరావుది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో మొత్తంగా 8 సినిమాలు వచ్చాయి. వీటిలో ఎక్కువ శాతం చిత్రాలు సక్సెస్ సాధించాయి. మొత్తంగా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలను పరిశీలిస్తే..

కలియుగ పాండవులు
భారతంలో అర్జునుడు
ఒంటరి పోరాటం
కూలీ నెంబర్ 1
సుందరకాండ
ముద్దుల ప్రియుడు
సాహస వీరుడు సాగర కన్య
సుభాష్ చంద్ర బోస్

వెంకటేష్, కే.రాఘవేంద్రావు కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాల్లో 5 సూపర్ హిట్‌గా నిలిస్తే.. మూడు సినిమాలు ఫ్లాప్‌గా నిలిచాయి.