MoviesTollywood news in telugu

Singers గా మారిన మన టాలీవుడ్ హీరోల మీద ఒక లుక్ వేయండి

Tollywood Heroes :సాదరణంగా మన హీరోలు డాన్స్ లు ఫైట్స్ తో సినిమాలు అదరకొడుతూ ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో మన హీరోలు కూడా సింగర్ అవతారం ఎత్తేసి పాటలు కూడా పాడేస్తున్నారు. అలా పాడిన కొంత మండి స్టార్స్ గురించి తెలుసుకుందాం.

చిరంజీవి

1997లో వచ్చిన ‘మాస్టర్’ సినిమాలో చిరంజీవి ‘‘అరె తమ్ముడు అరె తమ్ముడు’’ పాట
‘మృగరాజు’ సినిమాలో ‘‘చాయ్ చటుక్కునా తాగరా బాయ్’’ అనే పాట

నాగార్జున

‘సీతారామరాజు’ సినిమాలో వినుడు వినుడు ఈ సిగరెట్ గాథా అనే పాట
హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా చేసిన ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాలో కొత్త కొత్త భాష అంటూ పాట

వెంకటేష్

‘గురు’ సినిమాలో మొదటిసారి జింగిడి జింగిడి అనే పాట

బాలకృష్ణ

బాలకృష్ణ తన 101వ సినిమా ‘పైసా వసూల్’ లో మామా ఏక్ పెగ్ లా అనే పాట

పవన్ కల్యాణ్
pawan kalyan
పవన్ మొదటి సారిగా ‘జానీ’ సినిమాలో ‘‘నువ్ సారా తాగుడు మానురన్నో’’ అనే పాట
‘అత్తారింటికి దారేది’ సినిమాలో కాటమరాయుడా అనే పాట
‘అజ్ఞాతవాసి’ సినిమాలో కొడకా కోటేశ్వర్రావో.. అనే పాట

మహేశ్ బాబు

‘బిజినెస్ మ్యాన్’ సినిమా కోసం కలబడితే వదలనురోయ్ అనే థీమ్ సాంగ్‌‌‌

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."