Gold Price Today: స్థిరంగా పసిడి ధరలు..భారీగా పెరిగిన వెండి..రేట్లు ఎలా ఉన్నాయంటే?
Gold Rate in Hyderabad Today: బంగారం ధర ప్రతి రోజు హెచ్చుతగ్గులకు లోను అవుతూ ఉంటుంది. బంగారం ధరలు పెరగటం లేదా తగ్గటానికి ఎన్నో రకాల అంశాలు కారణాలుగా చెప్పవచ్చు. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 51,850 గా ఉంది
2 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 56,550 గా ఉంది
వెండి కేజీ ధర 600 రూపాయిలు పెరిగి 70600 గా ఉంది