ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోని గుర్తు పట్టారా… అయితే వెంటనే చూసేయండి

Tollywood Star hero:అక్కినేని నాగేశ్వరరావు మనవడు నాగార్జున మేనల్లుడిగా సినీ రంగ ప్రవేశం కాళిదాసు అనే సినిమా ద్వారా చేశాడు సుశాంత్. మొదట్లో ప్రేక్షకులను కాస్త ఆకట్టుకున్న ఆ తర్వాత ప్లాప్ లు పలకరించడంతో అనుకున్న విధంగా టాలీవుడ్లో సక్సెస్ సాధించలేకపోయాడు. అల వైకుంఠపురం లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. సుశాంత్ కి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Sushanth
సుశాంత్ కాలేజ్ లో చదివే రోజుల్లో కుటుంబ సభ్యులతో దిగిన ఫోటో ట్విట్టర్లో పోస్ట్ చేయగా, ఆ ఫోటో వైరల్ అయింది. ఆ ఫోటోలో సుశాంత్ తల్లిదండ్రులు సత్య భూషన్ రావు మరియు నాగసుశీల, అమ్మమ్మ తాతయ్య లు అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణమ్మ తదితరులు ఉన్నారు సుశాంత్ ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. కానీ ఆశించిన పలితాన్ని ఇవ్వలేదు.