Healthhealth tips in telugu

5 రోజుల్లో ఎంతటి వేలాడే పొట్ట,నడుం,తొడలచుట్టూ కొవ్వును మైనంలా కరిగిస్తుంది

Carrot Weight Loss Drink :ఈ రోజుల్లో మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి బరువు పెరిగినప్పుడు వెంటనే బరువు తగ్గే మార్గాల వైపు అడుగులు వేయాలి. దీని కోసం ఈ రోజు ఒక అమ్ఞ్చి డ్రింక్ గురించి తెలుసుకుందాం.
Carrot
దీనికోసం కేవలం మూడే మూడు వస్తువులు సరిపోతాయి. ముందుగా క్యారెట్ శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం తీసుకొని శుభ్రంగా కడిగి పై తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కట్ చేసిన క్యారెట్,అల్లం ముక్కలను మిక్సీలో వేసి నీటిని పోసి జ్యూస్ చేయాలి.
Weight Loss tips in telugu
ఈ జ్యూస్ ని వడగట్టి ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ఉదయం పరగడుపున తాగాలి. లేదా రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తాగాలి. ఈ విధంగా ప్రతి రోజు తాగుతూ ఉంటే క్రమంగా శరీరంలో కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. మనం ఉపయోగించిన క్యారెట్,అల్లం,నిమ్మరసం ఈ మూడింటిలో ఉన్న లక్షణాలు బరువు తగ్గటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."