BusinessToday gold rate

పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్.. పెరిగిన వెండి…ధరలు ఎలా ఉన్నాయంటే…

Gold Rate in Vijayawada Today:బంగారం ధరల మీద ఒక అవగాహన ఉండటం చాలా అవసరం. బంగారం కొనే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బంగారం ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయి. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 55,700 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 60,760 గా ఉంది
వెండి కేజీ ధర 300 రూపాయిలు పెరిగి 80500 గా ఉంది