Guppedantha Manasu Serial: గుప్పెడంత మనస్సు సీరియల్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన దేవయాని
Guppedantha manasu serial: గుప్పెడంత మనస్సు సీరియల్ ఎంతటి ప్రేక్షక ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సీరియల్ రోజు రోజుకి ప్రేక్షక ఆదరణతో మందుకు సాగుతుంది. ఈ సీరియల్ లో దేవయానిగా నటించిన మాధవి మంచి గుర్తింపును తెచ్చుకుంది. కొన్ని కారణాలతో ఈ సీరియల్ నుంచి మాధవి తప్పుకోవటంతో మరొక నటితో రిప్లేస్ చేసారు.
ఆమె ఎవరో కాదు.. వదినమ్మ సీరియల్‌లో దమయంతి (vadinamma serial damayanthi) విలనిజం పండించిన సంగీత కొండవీటి (Sangeetha Kondaveti)ని దమయంతి. ఇమే కూడా విలన్ గా ఒక రేంజ్ లో నటిస్తుంది. తన భర్తతో కలిసి UK వెళ్ళిన మాధవి మరల ఇండియా వచ్చేసింది.
దాంతో మీడియా మరల గుప్పెడంత మనస్సు సీరియల్ లో రీ ఎంట్రీ ఇస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా… ఆ సీరియల్‌లో నా క్యారెక్టర్ వదులుకొని వెళ్లడం అనేది నేను జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు. ఇప్పటికీ దాని గురించి ఆలోచించి బాధపడతాను. అంటూ చెప్పింది. ఇప్పుడు ‘భోళా శంకర్’లో చిన్న రోల్ చేశాను. అలానే కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది. ఇలా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను.
Click Here To Follow Chaipakodi On Google News