BusinessKitchen

ఇరవై వేల గీజర్ కొనే కన్నా.. 15 వందలతో ట్యాప్ హీటర్ బెటర్, సెకన్లలో వేడెక్కనున్న నీళ్లు

చలికాలంలో చల్లని నీళ్ళు ముట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వేడి నీళ్లు ఉంటే బావుండనిపిస్తుంది. మరి సెకన్ల వ్యవధిలో వేడి నీళ్ళు కావాలంటే ఎలా అని ఆలోచిస్తున్నారా..?

సెకన్ల వ్యవధిలో ట్యాప్ తిప్పగానే వేడి నీళ్లు వచ్చే ప్రొడక్ట్స్ మనకు online లో అందుబాటులో ఉన్నాయి. అలాగే బయట మార్కెట్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. అదే ట్యాప్ వాటర్ హీటర్ దీని ధర కూడా చాలా తక్కువ.

ట్యాప్ వాటర్ హీటర్ కోసం ఎక్కడికో వెళ్ళాలిసిన అవసరం లేదు.ఆన్లైన్ లో చాలా సులభంగా కొనుగోలు చేయవచ్చు. జర్ కోసం 10 వేల నుంచి 15 వేలు పెట్టె బదులు ..ఈ డివైస్ 1500 నుండి ప్రారంభం

చాలా తక్కువ ధరలో అందరికి అందుబాటులో ఉంటుంది. సెకన్ల వ్యవదిలో వేడి నీరు వచ్చేస్తాయి. ఇది ట్యాప్‌కు అమర్చుకునే పరికరం . ట్యాప్ ఇలా తిప్పగానే సెకన్ల వ్యవధిలో నీళ్లు వేడెక్కి బయటకు వచ్చేస్తాయి. ఈ డివైస్ ని బాడీ షాక్ ప్రూఫ్‌గా తయారు చేశారు. దీనిలో డిస్‌ప్లే కూడా ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేయండి.