Healthhealth tips in telugu

Weight Loss:ఒక స్పూన్ పొడితో 7 రోజుల్లో మీ పొట్ట చుట్టూ కొవ్వు కరిగి బరువు తగ్గటం ఖాయం

Weight Loss and belly fat Powder : ఈ రోజుల్లో బరువు తగ్గటం అనేది పెద్ద సవాలుగా మారింది. బరువు తగ్గటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన పెద్దగా ప్రయోజనం కనపడటం లేదు. దాంతో చాలా నిరాశకు గురి అవుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పే చిట్కాను పాటిస్తే అసలు బాదపడవలసిన అవసరం లేదు. కొంత మంది అధిక బరువుతో ఏ పని చేయలేకపోతారు.

అలాంటి వారు కాస్త మానసికంగా బాధపడుతూ ఉంటారు. బరువు తగ్గటానికి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ డబ్బు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. బరువు కృత్రిమంగా తగ్గకుండా సహజసిద్ధంగా తగ్గితేనే ఆరోగ్యం. అందువల్ల ఇప్పుడు చెప్పే చిట్కాను ఫాలో అయితే ఖచ్చితంగా బరువు తగ్గుతారు.

పొయ్యి మీద పాన్ పెట్టి ఒక కప్పు ఆవిసే గింజలు, ఒక కప్పు జీలకర్ర, ఒక కప్పు వాము వేసి మంచి వాసన వచ్చే వరకు వేగించాలి. బాగా వేగిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు.

ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ పొడి వేసి బాగా కలిపి ఉదయం సమయంలో తాగాలి. ఉదయం సమయంలో తాగటం కుదరని వారు సాయంత్రం సమయంలో తాగవచ్చు. ఈ డ్రింక్ తాగటానికి ముందు అరగంట పొట్ట ఖాళీగా ఉండాలి. వాము, జీలకర్రలో ఉన్న పోషకాలు తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.