BusinessKitchenvantalu

Amazon deals:ఫ్రెంచ్‌ ఫ్రెస్‌, చెగోడీలు, పకోడీ వంటి వాటిని ఒకేసారి తీసేందుకు..

Amazon Deals Frying Net Basket :ఫ్రెంచ్‌ ఫ్రెస్‌, చెగోడీలు, పకోడీలు వంటి వాటిని డీప్‌ ఫ్రె చేసుకుంటాం. దాని కోసం చిల్లుల గరిటెతో కొంచెం కొంచెంగా తీస్తూ ఉంటాం. అలా తీసినప్పుడు కొన్ని మాడిపోతూ ఉంటాయి. నూనె వేడి కూడా మన చేతులకు కూడా తగులుతూ ఉంటుంది.

అలా కాకుండా ఉండటానికి… ఫ్రెయింగ్‌ బాస్కెట్‌ పరికరం సహాయపడుతుంది. దీన్ని వెడల్పుగా చేసి కాగుతున్న నూనె కడాయిలో పెట్టాలి. దాంట్లో వేసిన పదార్థాలు వేగిన తర్వాత ఒకేసారి దగ్గరకు లాగి తేలిగ్గా తీయొచ్చు. ఇవి online స్టోర్స్ లో కూడా లభ్యం అవుతాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."