Kitchenvantalu

Carrot Halwa Rice Cooker:క్యారెట్ హల్వాని చాలా ఈజీగా తక్కువ టైంలో చేయాలంటే..

Carrot Halwa Recipe: ఈజీ అండ్ హెల్తీ స్వీట్ క్యారట్ హల్వాను రైస్ కుక్కర్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
క్యారెట్స్ – 1 కప్పు
పాలు – 2 కప్పులు
చక్కెర – ¼ కప్పు
డ్రై ఫ్రూట్స్ – సరిపడా

తయారీ విధానం
1.ఎలక్ట్రికల్ కుక్కర్ ఆన్ చేసి కుక్కరో రెండు టేబుల్ స్పూన్ బటర్ లేదా నెయ్యివేసుకోవాలి.
2.స్విచ్ ను పడిపోకుండా ప్లాస్టిక్ స్పూన్ లేదా,కార్డ్ బోర్డ్ సాయంతో అది ఆఫ్ అవ్వకుండ ఉంటుంది.
3.వేడెక్కిన నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేపుకోని పక్కన పెట్టుకోవాలి.
4.ఇప్పుడు అందులోకి తరగిన క్యారట్ ముక్కలు,లేదా తురిమిన క్యారట్ ని కూడ వేసుకోవచ్చు.

5.నెయ్యిలో క్యారట్ ను రెండు, మూడు నిమిషాలు వేపుకోవాలి.
6.అందులోకి రెండు కప్పుల పాలు,ఒక కప్పునీళ్లు యాడ్ చేసుకోని మూత పెట్టి క్యారట్స్ మెత్తపడే వరకు ఉడకనివ్వాలి.
7.క్యారట్ మెత్తపడ్డాక చక్కెరను యాడ్ చేసి బాగా కలుపుకోవాలి.
8.ఇప్పుడు హల్వా దగ్గర పడేవరకు ఉడకించుకోని కుక్కర్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ క్యారట్ హల్వా రెడీ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."