Beauty TipsHealth

Bald Hair:బట్టతల మీద కూడా జుట్టు రప్పించే సూపర్ రెమిడీ…ఊడిన జుట్టు మళ్లీ పెరుగుతుంది

Battatala Home remedies In telugu :ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఒత్తయిన పొడవైన జుట్టును కోరుకుంటారు దీనికోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు జుట్టు రాలే సమస్య, చిన్న వయసులోనే బట్టతల రావడం, చిన్న వయసులో తెల్ల జుట్టు రావడం వంటి సమస్యలను తొలగించడానికి ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది
Onion benefits in telugu
ఈ చిట్కా కోసం ఉల్లిపాయలు తీసుకోవాలి. ఉల్లి రసం అనేది జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేసి వడగట్టాలి. ఉల్లి రసం ఎంత మోతాదులో వుంటుందో అంతే మోతాదులో ఆముదం నూనె కలిపి ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించాలి.
amudam
తలకు షవర్ క్యాప్ లేదా పాలిథిన్ కవర్ తో కవర్ చేయాలి. ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా తరచుగా చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.