KitchenMoviesTollywood news in teluguvantalu

Ambajipeta marriage band:‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే

Ambajipeta marriage band OTT Release Date: యంగ్ హీరో ‘సుహాస్’ నటించిన Ambajipeta marriage band సినిమా మంచి వసూళ్లను రాబట్టి ఇప్పుడు OTT లో విడుదలకు సిద్దం అయింది.

సుహాస్ చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత ‘కలర్ ఫోటో’, ‘రైటర్ పద్మభూషణ్’ వంటి సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మంచి కధలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా OTT రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. మార్చి 1 నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అలాగే ఈ విషయాన్ని తెలియజేస్తూ.. సుహాస్‍తో ఓ వీడియో రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించారు. కాగా, ఎలాంటి అంచనాలు లేకుండా ఫిబ్రవరి 2న థియేటర్ లో విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."