Healthhealth tips in telugu

Heartburn Remedies: ఛాతిలో మంటను నిమిషాల్లో తగ్గించే బెస్ట్ రెమిడీస్

Heartburn Remedies: ఛాతిలో మంటను నిమిషాల్లో తగ్గించే బెస్ట్ రెమిడీస్.. ఈ మధ్యకాలంలో లో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో చాతిలో మంట అనేది ఒకటి. ఈ సమస్య అడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతుంది. చాతిలో మంట అనేది సాధారణ సమస్య అయినా తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. మందులు వాడుతున్న ఒక్కోసారి పెద్దగా ఫలితం ఉండదు ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడుతాయి.

ఓట్స్ ని పాలలో నానబెట్టి తీసుకుంటే చాతిలో మంట తగ్గుతుంది ఒట్స్ లో ఉండే ఫైబర్ పొట్టలో అధికంగా ఉన్న యాసిడ్ ని పీల్చుకుని చాతిలో మంటను తగ్గిస్తుంది.

ఛాతీలో మంటగా అనిపించినప్పుడు బొప్పాయి లేదా ఆపిల్ తింటే మంచి ఫలితం ఉంటుంది

ఎండు ద్రాక్షను నోట్లో వేసుకొని నములుతూ నిదానంగా మింగాలి

కలబంద గుజ్జు లో తేనె కలిపి తీసుకుంటే చాతిలో మంట చాలా త్వరగా తగ్గుతుంది

ఈ రెమిడీలు ఫాలో అయిన ఛాతీలో మంట తగ్గకపోతే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."