Healthhealth tips in telugu

Weight Loss:ఎటువంటి డైట్,వ్యాయామం లేకుండా 7 రోజుల్లో బొడ్డు కొవ్వు,చేతుల కొవ్వు వేగంగా కరుగుతుంది

Weight Loss:ఎటువంటి డైట్,వ్యాయామం లేకుండా 7 రోజుల్లో బొడ్డు కొవ్వు,చేతుల కొవ్వు వేగంగా కరుగుతుంది .. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యల్లో అధిక బరువు సమస్య ఒకటి. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.

ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఫలితాన్ని ఇవ్వవు.కొంతమంది బరువు తగ్గడానికి వ్యాయామం చేస్తూ ఉంటారు మరికొంతమంది కఠినమైన డైట్ చేస్తూ ఉంటారు.

అధిక బరువు తగ్గడానికి ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా చాలా చక్కగా పనిచేస్తుంది ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలి ఎలా తీసుకోవాలి విషయాలను వివరంగా తెలుసుకుందాం

పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి దానిలో గ్లాసున్నర నీటిని పోసి దానిలో పావు టీ స్పూన్ లో సగం మిరియాల పొడి,పసుపు,దాల్చిన చెక్క పొడి,శొంఠి పొడి వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించాలి. మరిగిన ఈ నీటిని వడకట్టి ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా నెల రోజుల పాటు చేస్తే సుమారుగా 5 కేజీల బరువు తగ్గవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."