Kitchenvantalu

Onion Store Tips:ఉల్లిపాయలు ఎక్కువ రోజులు చెడిపోకుండా నిల్వ ఉండాలంటే ఇలా చేయండి

Onion Store Tips in telugu:వేసవికాలంలో ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. వేసవిలో పచ్చి ఉల్లిపాయ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే మనలో చాలా మంది పచ్చి ఉల్లిపాయ తినటానికి ఇష్టపడతారు. అయితే ఈ వేసవికాలంలో ఉల్లిపాయలు కుళ్లిపోకుండా ఎక్కువ రోజులు నిలువ ఉండటానికి ఇప్పుడు చెప్పే చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.
Onion benefits in telugu
ఉల్లిపాయ కూరకు మంచి రుచిని ఇస్తుంది. ఉల్లిపాయల్లో సల్ఫర్, విటమిన్ సి, పోలేట్, విటమిన్ b6, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది.
Onion beaUTY tIPS
ఉల్లిపాయలను గాలి చొరబడిన డబ్బాలో లేదా బ్యాగ్ లో సీల్ చేయాలి. ఉల్లిపాయలను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే చాలా కాలం పాటు నిల్వ ఉంటాయి. అయితే కాంతి, గాలి ప్రసరించే ప్రదేశంలో ఉంచాలి. అంతేకాకుండా ఎండలో ఉంచకూడదు. చల్లగా ఉన్న ప్రదేశంలో, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి.
Eating raw onion with meals health benefits telugu
ఉల్లిపాయలను న్యూస్ పేపర్ లేదా జూట్ బ్యాగులలో నిల్వ చేయవచ్చు. ఉల్లిపాయలను ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు. ఒకవేళ ఫ్రిజ్ లో పెడితే… ఫ్రిజ్లో మిగతా ఆహార ఉత్పత్తులు ఉల్లిపాయ వాసనను పీల్చుకుంటాయి. అలాగే ఫ్రిజ్ కూడా ఉల్లిపాయ వాసన వచ్చేస్తుంది. ఉల్లిపాయలను వైట్ వెనిగర్ లో వేసి నిల్వ చేయవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.